Bigg Boss Telugu 3 : Episode 30 Highlights || Filmibeat Telugu

2019-08-20 1,529

Bigg boss reality show Full success in Telugu Television History. Two seasons succesfully completed. And season 3 Started 21st july. This season Was Host By Akkineni Nagarjuna.
#BiggBossTelugu3
#AkkineniNagarjuna
#rahulsipligunj
#sivajyothi
#Sreemukhi
#RaviKrishna
#rohininoni
#VarunSandesh
#BabaBhaskar

బిగ్‌బాస్ తెలుగు రియాలిటీ షోలో 29వ రోజు మరోసారి సెలబ్రిటీల మధ్య వ్యక్తిగత విభేధాలు బయటపడ్డాయి. సోమవారం రెగ్యులర్ గా మొదలయ్యే నామినేషన్ల ప్రక్రియ ఆరంభం కావడంతో ఇంటి సభ్యులు తమకు నచ్చని వారిని, తమకు పోటీగా మారే సభ్యులను ఎలిమినేషన్‌కు నామినేట్ చేయడం జరిగింది. అయితే ఎలాంటి వ్యతిరేకత లేని బాబా భాస్కర్‌ను నామినేట్ అయ్యేల బిగ్‌బాస్ ఫిట్టింగ్ పెట్టాడు. దాంతో తప్పనిసరి పరిస్థితిలో బాబా భాస్కర్ నామినేషన్‌కు గురయ్యాడు. వివరాల్లోకి వెళితే..బిగ్‌బాస్ ఇంటిలో నాలుగో వారానికి సంబంధించిన ఎలిమినేషన్‌కు బిగ్‌బాస్ తెర తీశాడు. దానికి అవసరమయ్యే నామినేషన్ల ప్రక్రియను మొదలుపెట్టాడు. తాము నామినేట్ చేసే వ్యక్తికి కుంకుమ పూసి ఎలిమినేషన్ ప్రక్రియలోకి నెట్టాలని సూచించాడు. ఇలా ఈ వారం నామినేషన్ ప్రక్రియ మొదలైంది. కెప్టెన్ అలీ రెజాకు నామినేషన్ నుంచి రిలీఫ్ దక్కింది.

Free Traffic Exchange